మామిడి పండు వీళ్లు అస్సలు తినకూడదు!
సాధారణంగా మామిడిపండ్లు మనకు ఆరోగ్యకరం. వాటిలో పోషకాలు చాలా ఎక్కువ.
తక్షణ ఎనర్జీ ఇస్తాయి. ఇమ్యూనిటీని పెంచుతాయి.
కానీ కొంతమంది మాత్రం మామిడిపండ్లను తినకూడదు.
వారెవరో తెలుసుకుందాం.
అలర్జీ ఉన్నవారు మామిడి పండుకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది.
పొల్లెన్ అలర్జీ మామిడి తినేముందు నిపుణుల సలహా తీసుకోవాలి.
మామిడిలో పిండి పదార్థం రూపంలో సహజ చక్కెర ఎక్కువగా ఉంటుంది.
డయాబెటిస్ ఉన్నవారు.. మామిడిని తింటే.. షుగర్ లెవెల్స్ ఒక్కసా
రిగా పెరుగుతాయి.
అందువల్ల వారు కొద్ది మొత్తంలో తినవచ్చని నిపుణులు చెబుతున్నారు.
ఇర్రిటబుల్ బొవెల్ సిండ్రోమ్ (IBS) సమస్య ఉన్నవారు మామిడి తినకూడద
ు.
లివర్ సమస్య ఉన్నవారు మామిడి తినవచ్చో, లేదో కచ్చితంగా అడిగి తెలుసు
కోవాలి.
గమనిక.. ఇది సోషల్ సమాచారం మాత్రమే. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి.
More
Stories
అప్పులు పెరుగుతున్నాయా.. క్లాక్ దిశను మార్చండి
పాలు తాగితే హార్ట్ ఎటాక్ వస్తుందా?
బియ్యం నిల్వ ఉంచాలా?