ఈ సమస్య ఉంటే  చియా సీడ్స్ వద్దు..!

చియా సీడ్స్ వల్ల ఎన్నో ఉపయోగాలు

బరువు తగ్గాలనుకునేవారు చియా సీడ్స్ వినియోగిస్తుంటారు

చాలా మంది దీనిని రాత్రిపూట నానబెట్టి ఉదయం క్రమం తప్పకుండా తీసుకుంటారు

కొన్ని సమస్యలున్నవారు చియా సీడ్స్ తీసుకోకూడదు

అధిక రక్తపోటు ఉన్నవారు చియా విత్తనాలకు దూరంగా ఉండాలి

మధుమేహ వ్యాధిగ్రస్తులు బరువు తగ్గడానికి చియా సీడ్స్ తింటారు.

చియా గింజల్లో ఒక ప్రత్యేకమైన ప్రొటీన్ ఉంటుంది.

ఈ ప్రొటీన్ ఆవాలు , నువ్వులలో కూడా ఉంటుంది. 

నువ్వులు, ఆవపిండితో అలర్జీ ఉన్నవారు దీనికి దూరంగా ఉండాలి.