ఈ రాశుల వారు ఎక్కువ రోజులు జీవిస్తారు!

ఎక్కువ రోజులు జీవించాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది.

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొన్ని రాశుల ఎక్కువ రోజులు జీవిస్తారట.

ఆ రాశులు ఏవో ఇప్పుడు తెలుసుకుందాం.

మకర రాశి.. మకర రాశి వారు ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉంటారు. దీంతో.. వీరు ఎక్కువ రోజులు జీవిస్తారు.

కర్కాటక రాశి.. వీరు చెడు అలవాట్లకు దూరంగా ఉంటారు. దీంతో లైఫ్ స్పాన్ పెరుగుతుంది.

కన్య రాశి.. కన్య రాశి వారు కూడా ఎక్కువ రోజుల జీవించే కేటగిరీలో ఉన్నారు.

మేష రాశి.. మేష రాశి ఆరోగ్యకరమైన జీవితాన్ని జీవిస్తారు.

గమనిక.. ఇది సోషల్ సమాచారం మాత్రమే. న్యూస్18 తెలుగు దీనిని ధృవికరించలేదు.