లారీ నడుపుతూ  కోట్లు సంపాదిస్తున్న అందగత్తె

సాధారణంగా పురుషులు మాత్రమే ట్రక్ డ్రైవర్ ఉద్యోగం చేస్తారు

ఈ పని ఎంతో కష్టంతో కూడుకున్న పని. అందుకే మహిళలు చేయరు

కానీ ఆమె ప్రపంచంలోని అత్యంత అందమైన మహిళా ట్రక్ డ్రైవర్

ఈ మహిళ పేరు డెసెన్ హవోక్.. వయస్సు 25 సంవత్సరాలు

 డెసెన్ హవోక్ స్వస్థలం.. అమెరికాలోని ఇల్లినాయిస్

ట్రక్ డ్రైవర్ జాబ్ చేస్తూ డెసెస్ కోటి రూపాయలు సంపాదిస్తోంది

గతేడాది ఉద్యోగం పోయినా ఇప్పుడు మళ్లీ విధుల్లో చేరింది

ఉద్యోగం పోయినప్పుడు చాలా మంది తప్పుడు పనికి అడిగేవారట

కానీ తల్లి ప్రోత్సాహంతో మళ్లీ డ్రైవర్‌గా చేస్తూ కోట్లు సంపాదిస్తోంది