విశాఖ బీచ్ రోడ్‌లో ఈ ఫుడ్ చాలా ఫేమస్
విశాఖపట్నం వచ్చిన ప్రతి ఒక్కరూ బీచ్‌లను చూడకుండా వెళ్లరు.
తెల్లవారుజామున 4 గంటలు నుండి వాకింగ్ మొదలు పెడతారు.
సాయంత్రం వేళ సేద తీరేందుకు చాలా మంది వస్తుంటారు.
అధిక సంఖ్యలో పర్యాటకులు తిరుగుతూ ఉంటారు.
వీరికి రుచికరమైన ఫుడ్ ఫేమస్‌గా నిలుస్తున్నాయి.
ఆర్కే బీచ్‌లో జొన్న పొత్తు అంటే చాలా ఫేమస్.
పర్యాటకులు జొన్న పొత్తులను తినకుండా వెళ్లరు.
సాగర తీరాన్ని చూస్తూ జొన్న పొత్తు తింటే ఆ ఫీల్ వేరేలెవల్.
ఆర్.కే బీచ్ మొదలుకొని భీమిలి బీచ్ వరకు జొన్న పొత్తులు కనిపిస్తాయి.
More
Stories
నిద్రలేచాక ఈ దేవుడికి నమస్కరించి, ఈ మంత్రం చదివితే, అదృష్టఫలమే
గ్రీన్ ఫుడ్ తినండి. కలకాలం ఆరోగ్యంగా ఉండండి
వేడి తగ్గించే ఆహారం