ప్రొటీన్లలో మాంసంతో పోటీ పడే సూపర్ ఫుడ్!
అవును మీరు చదివింది నిజమే.. ఈ ఫుడ్ మాంసం కంటే మంచిది.
ప్రొటీన్ల విషయంలో ఈ ఫుడ్ సూపర్ ఫుడ్.. అదే కాజు.
రోజూ 4 గ్రాముల జీడిపప్పును తీసుకుంటే ఆకలి ఎక్కువగా వేయదు.
ఇందులో ఉండే కాపర్, ఐరన్ రక్తకణాల సంఖ్యను పెంచుతుంది.
కాజులో ఉండే లుటిన్ అనే పదార్థం కంటి పొరను కాపాడుతుంది.
దీంతో బరువును నియంత్రించుకోవచ్చు.
ఒబెసిటీ కూడా తగ్గుతుంది.
వ్యాధి నిరోధకశక్తి పెరుగుతుంది.
స్నాక్స్ గా కాజును తీసుకుంటే ప్రోటీన్లు సులభంగా అందుతాయి.
ఇవి ఎముకలను బలంగా ఉంచడమే కాదు,
మెటబాలిజాన్ని సక్రమపరిచి ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది.
జీడిపప్పు, పిస్తా, బాదం, వాల్నట్స్ తింటే ప్రొటీన్లు, మాంగనీస్, విటమిన్-ఇ సమృద్ధిగా లభిస్తాయి.
Webstorie Disclaimer: అందరి ఆరోగ్యం ఒకేలా ఉండదు. ఈ టిప్స్ విషయంలో మీ డాక్టర్ సలహాలు తప్పక తీసుకోండి.
More
Stories
టీతో ఈ స్నాక్స్ కలిపి తింటున్నారా ?
రోజుకో దానిమ్మ తింటే ఏం జరుగుతుంది
?
ఉసిరిలాభం