ఆడ పిల్ల పుడితే రూ.21 వేలు

ప్రభుత్వం అదిరే స్కీమ్స్ అందిస్తోంది.

ఆప్‌కీ బేటి, హమరీ బేటి అనే స్కీమ్ ఒకటి అందుబాటులో ఉంది.

ఈ స్కీమ్‌ను హరియాణ ప్రభుత్వం అందిస్తోంది.

అమ్మాయి పుడితే.. ప్రభుత్వం రూ. 21 వేలు అందిస్తుంది.

ప్రభుత్వం ఎల్ఐసీ‌తో కలిసి ఈ స్కీమ్‌ను అందిస్తోంది.

పుట్టిన పాప పేరుపై రూ.21 వేల మొత్తాన్ని ప్రభుత్వం ఎల్ఐసీలో ఇన్వెస్ట్ చేస్తుంది.

అమ్మాయికి 18 ఏళ్లు వచ్చిన తర్వాత ఈ డబ్బులను విత్‌డ్రా చేసుకోవచ్చు.

షెడ్యూల్డ్ క్యాస్ట్, బీపీఎల్ కుటుంబాలకు చెందిన వారు ఈ స్కీమ్‌తొ ప్రయోజనం పొందొచ్చు.

ఈ స్కీమ్ బెనిఫిట్ పొందాలంటే కచ్చితంగా హరియాణలో జన్మించి ఉండాలి.