వర్షాల సమయంలో అనేక వైరల్, బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్లు వ్యాప్తి చెందుతాయి

వర్షాకాలంలో ఉసిరి రసాన్ని తాగితే మీ రోగనిరోధక శక్తి రాయిలా బలంగా మారుతుంది

ఉసిరిలో అనేక మినరల్స్,యాంటీఆక్సిడెంట్లు, విటమిన్ సి సమృద్ధిగా ఉన్నాయి

ఉసిరి జ్యూస్‌లో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు కూడా పుష్కలంగా ఉన్నాయి. 

 ఉసిరి రసం జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది. 

ఉసిరి రసం రక్తంలోని చెడు కొలెస్ట్రాల్‌ని తగ్గిస్తుంది

ఉసిరి రసం తాగడం వల్ల జుట్టు రాలడం అనే సమస్య నుండి ఉపశమనం