మెరిసే చర్మం కోసం
3 యోగాస
నాలు
నిత్యం యోగా చేస్తే ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలు
యోగాతో మీ స్కిన్ ప్రకాశవంతంగా మారుతుందని మీకు తెలుసా
స్కిన్ హెల్తీ గ్లో పొందడానికి క్రమం తప్పకుండా వేయగల యోగాసనాలు
సర్వాంగాసన..భుజాలు,వీపు చుట్టూ బలాన్ని పెంపొందిస్తుంది,చర్మ ఆకృతిని పెంచుతుంది
హలాసన..ఒత్తిడిని తగ్గిస్తుంది,జీర్ణ ప్రక్రియను మెరుగుపర్చడం,స్కిన్ పై మంచి ప్రభావం
త్రికోనాసన..సహజమైన గ్లో పొందడంలో సహాయపడుతుంది, చేతులు,కాళ్ళు,తొడలను టోన్ చేస్తుంది
disclaimer..న్యూస్ 18 తెలుగు దీనిని దృవీకరించలేదు. పాటించే ముందు నిపుణులను సంప్రదించండి