తిరుమల డిసెంబర్ శ్రీవారి దర్శన టికెట్లు విడుదల ఆరోజే

తిరుమల వెళ్లే ప్లానింగ్‌లో ఉన్న వారికి గుడ్ న్యూస్.

శ్రీవారి దర్శన టికెట్ల బుకింగ్‌కు రెడీగా ఉండండి.

డిసెంబర్ నెల టికెట్లు విడుదల కానున్నాయి.

మీరు డిసెంబర్లో కొండకు వెళ్లాలని చూస్తే మిసవ్వొద్దు.

టికెట్లు విడుదల అయిన వెంటనే బుక్ చేసుకోవడం ఉత్తమం.

డిసెంబర్ నెల శ్రీవారి దర్శన టికెట్లు ఈ నెల 19న విడుదల కానున్నాయి.

తిరుమల వెళ్లాలని అనుకుంటే ఈ టికెట్లను బుక్ చేసుకోవచ్చు.

ఎందుకంటే ఈ టికెట్లు అలా వచ్చి ఇలా అయిపోతాయి.

అంత ఫాస్ట్‌గా బుక్ చేసుకుంటారు.