ఇలా చేస్తే మొదటి గడప నుంచి శ్రీవారి దర్శనం

శ్రీవారి వెళ్లాలనుకునే భక్తులకు గుడ్ న్యూస్.

ఆర్జిత సేవలు, దర్శన టికెట్ల కోటా విడుదల.

సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళపాదపద్మారాధన టికెట్స్.

జనవరి 20 ఉదయం 10 గంటల వరకు రిజిస్ట్రేషన్.

జనవరి 20 మధ్యాహ్నం 12 గంటలకు లక్కీడిప్.

జనవరి 22న ఇతర సేవా టికెట్స్.

వ‌ర్చువ‌ల్ సేవా టికెట్లు జనవరి 22న విడుదల.

వసంతోత్సవ సేవా టికెట్స్ ఏప్రిల్ 22న విడుదల.

అంగప్రదక్షిణం టోకెన్ల కోటా జనవరి 23న విడుదల.

శ్రీ‌వాణి ట్ర‌స్టు బ్రేక్ ద‌ర్శ‌నం, గ‌దుల కోటాను జనవరి 23న విడుదల.

వృద్ధులు, దివ్యాంగుల కోటాను జనవరి 23న విడుదల.

రూ.300 టికెట్ల కోటా జనవరి 24న విడుదల.