ఆదివారం తిరుమల శ్రీవారిని దర్శించుకుంటే ఏమౌతుందో తెలుసా

వేంకటేశ్వరుడిని అధికంగా భక్తులు ఆదివారం నాడు దర్శిస్తారు.

నవగ్రహాధిపతి సూర్య భగవానుడు ప్రీతికరమైన రోజు.

వారం ప్రారంభం అయ్యే రోజు ఆదివారం.

ఈరోజు దర్శిస్తే రాజ్యానుగ్రహం దక్కుతుందని ప్రతీతి.

సూర్య భగవానుడు నవగ్రహ అధిపతి.

వేంకటేశ్వరుని ఆదివారం దర్శిస్తే సూర్యానుగ్రహం లభిస్తుందట.

జాతకంలో సూర్యుడు అనుకూలంగా లేనప్పుడు ఇలా చేయండి.

వెంకన్న స్వామి వారిని ఆదివారం సేవించాలట.

అన్ని పనులలో దిగ్విజయాన్ని సాధించే శక్తిని ఇస్తారట శ్రీవారు.