MLCగా టాలీవుడ్ కమెడియన్ హైపర్‌ ఆది..!

జబర్దస్త్ కామెడీ షో ద్వారా పరిచయం 

సెటైర్లు, డైలాగ్స్‌, పంచ్‌లతో పాపులర్

వాక్చాతుర్యంతో మెగా ఫ్యామిలీకి క్లోజ్

నాగబాబు ద్వారా సినిమాల్లో ఛాన్సులు 

టాలీవుడ్‌లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా బిజీ 

శ్రీదేవి డ్రామా కంపెనీ షోకి యాంకర్ 

పవన్ కల్యాణ్‌ని పొగిడేస్తూ మరింత ఫేమస్

జనసేన పార్టీ ద్వారా పాలిటిక్స్‌లోకి ఎంట్రీ

2024 ఎన్నికల్లో పవన్ తరపున ప్రచారం 

పవన్ కల్యాణ్ గెలుపుతో హైపర్ ఆదికి గుర్తింపు

త్వరలో ఎమ్మెల్సీని చేస్తారంటూ ప్రచారం 

పొలిటికల్ ఎంట్రీ వార్తలపై కమెడియన్ స్పందన

పదవులు ఆశించడం లేదన్న హైపర్ ఆది.(all photos:instagram)