టాలీవుడ్ కమెడియన్స్ ఒక్క రోజు రెమ్యునరేషన్..
వెన్నెల కిషోర్ - ఒక్క రోజుకు .రూ. 2 నుంచి రూ. 3 లక్షలు
బ్రహ్మానందం - రూ. 3 లక్షలు
అలీ - రోజుకు సుమారు రూ. 3.5 లక్షలు తీసుకుంటున్నాడు.
సునీల్ - రోజుకు రూ. 4 లక్షలు
సప్తగిరి - రోజుకు రూ. 2లక్షలు..
పోసాని కృష్ణమురళి - రోజుకు రూ. 2.5 లక్షలు..
రాహుల్ రామకృష్ణ - రూ. రోజు కు 2 లక్షలు..
30 ఇయర్స్ పృథ్వీ - రోజుకు రూ. 2 లక్షలు
ప్రియదర్శి - రూ. 2 లక్షలు..
. శ్రీనివాస్ రెడ్డి - రోజుకు సుమారు రూ. 2 లక్షలు ఉంటుందని అంచనా
మొత్తంగా కమెడియన్స్ హీరోల కంటే బాగానే సంపాదిస్తున్నారు.
ఇది కూడా చదవండి..