టాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్స్ రెమ్యునరేషన్స్..

దేవీ శ్రీ ప్రసాద్: రూ. 3 కోట్ల నుంచి 3.5 కోట్లు 

థమన్ - రూ.  2 కోట్ల వరకు 

అనిరుధ్ రవిచందర్ - రూ. 2 కోట్లు 

ఏఆర్ రెహమాన్ - రూ. 7 కోట్ల నుండి రూ. 10 కోట్ల వరకు 

ఎంఎం కీరవాణి - రూ. 2 కోట్లు 

మణి శర్మ: - రూ. కోటి వరకు తీసుకుంటున్నారు. 

గోపీ సుందర్ -రూ. 60 లక్షలు 

అనూప్ రూబెన్స్ - రూ. 40 లక్షలు 

మిక్కీ జే మేయర్ - రూ. 70 లక్షలు 

జిబ్రన్ - రూ. 50 లక్షలు 

మహతి స్వరసాగర్ - రూ. 40 లక్షలు 

‘అత్తారింటికి దారేది’ నుంచి బాహుబలి, గేమ్ ఛేంజర్ వరకు.. రిలీజ్‌కు ముందే నెట్‌లో లీకైన సినిమాలు..