బార్సిలోనా యొక్క సిప్స్ బార్ 2023లో ఉత్తమ బార్‌గా నిలిచింది. ఈ బార్.. సందర్శకులకు ప్రిమోర్డియల్, 12 ఏళ్ల స్కాచ్, రూబీ పోర్ట్ వంటి కాక్‌టెయిల్‌లను అన్ సీరియస్ రూపంలో అందిస్తోంది.
మాన్‌హాటన్ దిగువ తూర్పు వైపు ఉన్న ఈ బార్ 2022లో ఆరవ స్థానం నుండి 2023లో రెండవ స్థానానికి చేరుకుంది.
Double Chicken Please
మెక్సికో సిటీలోని హ్యాండ్‌షేక్ స్పీకీ బార్ మూడవ స్థానంలోఉంది.
బార్సిలోనా యొక్క పారడిసో బార్ నాల్గవ స్థానంలో ఉంది
ప్రపంచంలోని ఐదవ ఉత్తమ బార్‌గా లండన్‌లోని కన్నాట్ బార్ నిలిచింది
పారిస్ లోని లిటిల్ రెడ్ డోర్ బార్ 6వ ప్లేస్ లో ఉంది
ఏడవ స్థానంలో మెక్సికో సిటీలోని లికోరేరియా లిమంతూర్ బార్ ఉంది
లండన్ లోని టేయర్ ప్లస్ ఎలిమెంటరీ బార్ ఎనిమిదో స్థానంలో నిలిచింది.
కొలంబియాలోని కార్టజేనాలోని ఆల్క్విమికో ఒక ప్రత్యేక ప్రదేశం మరియు ఇది ప్రపంచంలోని తొమ్మిదవ ఉత్తమ బార్‌గా ర్యాంక్ చేయబడింది.
అద్భుతమైన కాక్‌టెయిల్‌లను తయారు చేయడంలో పేరుగాంచిన నార్వే రాజధాని ఓస్లోలోని హిమ్‌కోక్ బార్ 10వ స్థానం దక్కించుకుంది