ఖర్జూరాలను ఉత్పత్తి చేసే టాప్ 10 దేశాలివే!
ప్రపంచ ఆహార, వ్యవసాయ సంస్థ (FAO) 2022కి సంబంధించి ఈ గణాంకాలను ఇచ్చింది.
ప్రపంచంలో ఖర్జూరాల్ని ఎక్కువగా ఉత్పత్తి చేస్తున్న దేశం ఈజిప్ట్. ఏటా 1733432 టన్నులు ఉత్పత్తి చేస్తోంది.
ఆ తర్వాత 1,610,731 టన్నుల ఖర్జూరాలతో సౌదీ అరేబియా రెండో స్థానంలో నిలిచింది.
మూడో స్థానంలో నిలిచిన అల్జీరియా 1,247,403 టన్నుల ఖర్జూరాలను ఉత్పత్తి చేసింది.
1,030,459 టన్నులతో ఇరాన్ నాలుగో స్థానంలో నిలిచింది.
భారత్ పక్కనున్న పాకిస్థాన్ 732,935 టన్నులతో 5వ స్థానం దక్కించుకుంది.
నెక్ట్స్ 6వ స్థానంలో ఉన్న ఇరాక్ 715,293 టన్నుల ఖర్జూరాల్ని ఉత్పత్తి చేసింది.
సూడాన్ 442,667 టన్నులతో 7వ స్థానంలో నిలిచింది.
UAE 397,328 టన్నుల ఖర్జూరాల్ని ఉత్పత్తి చేసి 8వ స్థానంలో నిలిచింది.
ఒమన్ 9వ స్థానం దక్కించుకొని 376,980 టన్నులు ఉత్పత్తి చేసింది.
10వ స్థానంలో నిలిచిన ట్యునీషియా 369,000 టన్నులు ఉత్పత్తి చేసింది.
More
Stories
బాడీలో రక్తాన్ని పెంచే వంకాయలు... ఇలా తినండి
పొద్దు తిరుగుడు పువ్వు విత్తనాలతో 21 ఆరోగ్య ప్రయోజనాలు
జామ ఆకుల టీ