2023లో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాలు..
జనవరి నుంచి లేటెస్ట్‌గా సెప్టెంబర్ వరకు ఈ సంవత్సరంలో విడుదలై.. అత్యధిక వసూళ్లు సాధించిన తెలుగు సినిమాలు ఏంటో చూద్దాం..
ఆదిపురుష్ - 390 కోట్లు
వాల్తేరు వీరయ్య - 230 కోట్లు
వీరసింహారెడ్డి - 127 కోట్లు
సార్ మూవీ (తమిళ,తెలుగు) - 118 కోట్లు
దసరా - 116 కోట్లు
బ్రో.. ది అవతార్ - 115 కోట్లు
విరూపాక్ష - 90 కోట్లు
బేబి మూవీ - 85 కోట్లు
ఖుషి - 78 కోట్లు
మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి - 47 కోట్లు
ఇది కూడా చదవండి.
వేరు కాపురం పెట్టిన సూర్య-జ్యోతికలు.. కారణం పెద్దదే..
వేరు కాపురం పెట్టిన సూర్య-జ్యోతికలు..