Tilted Brush Stroke
వరల్డ్
టాప్ 10 ఐకానిక్ టూరిస్ట్ ఎట్రాక్షన్స్
Tilted Brush Stroke
తాజ్ మహల్‌ని చూడగానే ఇండియా గుర్తొస్తుంది. ఈఫిల్ టవర్ చూడగానే ఫ్రాన్స్ గుర్తొస్తుంది. ఇవి ఐకానిక్ టూరిస్ట్ ఎట్రాక్షన్స్
Tilted Brush Stroke
ఈ లిస్టులో ఫస్ట్ ప్లేస్‌లో ది గ్రేట్ వాల్ ఆఫ్ చైనా నిలిచింది.
Tilted Brush Stroke
2వ స్థానంలో ప్రేమ చిహ్నమైన తాజ్ మహల్ నిలిచింది.
Tilted Brush Stroke
3వ స్థానాన్ని ఫ్యాషన్ రాజధాని ప్యారిస్‌లోని ఈఫిల్ టవర్ పొందింది.
Tilted Brush Stroke
4వ స్థానంలో అమెరికా, కెనడా సరిహద్దు లోని నయాగరా జలపాతం ఉంది.
Tilted Brush Stroke
5వ స్థానంలో థాయిలాండ్ లోని పాతోంగ్ బీచ్ నిలిచింది.
Tilted Brush Stroke
6వ స్థానాన్ని బ్రెజిల్, రియో డీ జనీరో లోని క్రైస్ట్ ది రెడీమర్ దక్కించుకుంది.
Tilted Brush Stroke
7వ స్థానంలో క్యూబాలోని ఓల్డ్ హవానా నిలిచింది.
Tilted Brush Stroke
8వ స్థానాన్ని UAEలోని బుర్జ్ ఖలీఫా దక్కించుకుంది.
Tilted Brush Stroke
9వ స్థానంలో ఈజిప్ట్‌లో ది గ్రేట్ స్పింక్స్ నిలిచింది.
Tilted Brush Stroke
10వ స్థానాన్ని జపాన్ లోని అందమైన మంచు పర్వతం ఫుజీ పొందింది.
More
Stories
భారత్ పాస్పోర్టుతో ఈ ఆసియా దేశాలు చుట్టేయొచ్చు.
చలికాలంలో వెచ్చని ఆఫర్..
ఆధార్ కార్డ్‌లో ఈ రెండూ అప్డేట్ చేసేటప్పుడు జాగ్రత్త..
ఆధార్ కార్డ్‌లో ఈ రెండు అప్డేట్ చేసేటప్పుడు జాగ్రత్త..