24 గంటల్లో ఎక్కువ లైక్స్ వచ్చిన తెలుగు ట్రైలర్‌లు..

యూట్యూబ్’లో 24 గంటల్లో ఇప్పటి వరకు ఎక్కువ లైక్స్ వచ్చిన తెలుగు సినిమాల ట్రైలర్స్ ఏంటో చూద్దాం..

RRRమూవీ - 1.24M  (లైక్‌లు)

సర్కారువారి పాట - 1.219M  (లైక్‌లు)

భీమ్లా నాయక్ - 1.11M+  (లైక్‌లు)

వకీల్‌సాబ్ - 1.006M  (లైక్‌లు)

పుష్ప - 893K  (లైక్‌లు)

ఆచార్య - 838K  (లైక్‌లు)

KGF చాప్టర్ 2 - 772.4K (లైక్‌లు)

రాధేశ్యామ్ - 590.2K  (లైక్‌లు)

లైగర్ - 561K (లైక్‌లు)

ఆదిపురుష్ (1 ఛానెల్ మాత్రమే) – 551.8K లైక్‌లు