శీతాకాలంలో తీసుకోవాల్సిన 10 జాగ్రత్తలు ఇవే!

చర్మాన్ని తేమగా ఉంచేందుకు మాయిశ్చరైజర్ వాడాలి.

తగినంత నీరు తాగి శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచుకోవాలి.

మోషన్, స్వెటర్ వంటి వెచ్చని బట్టలు ధరించాలి.

సూర్యరశ్మిని పొందేందుకు కొంత సమయం బయట గడపాలి.

శరీర ఉష్ణోగ్రతను సరిచేసేందుకు వేడి ఆహారం తీసుకోవాలి.

గది ఉష్ణోగ్రతను కంట్రోల్ చేయడానికి హీటర్‌ వాడాలి.

చర్మం పొడిబారకుండా తరచూ బార్‌సోప్ మినహాయించి మైల్డ్ సోప్ వాడాలి.

పొడిగా ఉన్న గదుల్లో హ్యూమిడిఫైయర్ ఉపయోగించాలి.

శీతాకాలంలో విటమిన్ సి అధికంగా ఉండే పండ్లు తీసుకోవాలి.

వ్యాయామం చేయడం ద్వారా రోగనిరోధక శక్తిని పెంచుకోవాలి.

శీతాకాలంలో ఈ టిప్స్ పాటించడం ద్వారా ఆరోగ్యంగా ఉండవచ్చు.