Top 10: ప్రపంచంలో అత్యంత కాలుష్య నగరాలు ఇవే!

IQAir సంస్థ ఈ జాబితాను విడుదల చేసింది.

ఈ లిస్టులో పాకిస్థాన్ సిటీ లాహోర్ అత్యంత కాలుష్య నగరంగా టాప్‌లో ఉంది.

2వ స్థానంలో చైనాలోని హోటాన్ నగరం నిలిచింది.

3వ స్థానంలో ఇండియా, రాజస్థాన్ లోని బివాండీ ఉంది. 

4వ స్థానంలో దేశ రాజధాని ఢిల్లీ నిలిచింది.

5వ పొజిషన్‌లో పాకిస్థాన్‌లోని పెషావర్ ఉంది.

6వ స్థానంలో బీహార్‌లోని దర్భంగా నిలిచింది.

7వ స్థానంలో ఇండియాలోని అసోపూర్ ఉంది.

8వ స్థానంలో చాద్ లోని జమేనా (N'Djamena) నిలిచింది.

9వ స్థానంలో న్యూ ఢిల్లీ, 10వ స్థానంలో బీహార్ రాజధాని పాట్నా ఉన్నట్లు తెలిపారు. 

మొత్తంగా టాప్ 10లో 5 నగరాలు భారత్‌వే ఉన్నాయి.