ఇందులో ADAS సూట్ ఇన్‌స్టాల్ చేయడంతో పాటు పెట్రోల్ టర్బో ఇంజిన్ ఉంది
ఈ SUV కొత్త LED హెడ్‌లైట్ సెటప్, పెద్ద రేడియేటర్ గ్రిల్ కలిగి ఉంటుంది
ఇది 3 పవర్‌ట్రెయిన్‌లతో లభిస్తుంది. అవి 1.2 NA పెట్రోల్, 1.5-లీటర్ డీజిల్, 1-లీటర్ టర్బో పెట్రోల్
చిన్న చిన్న డిజైన్ మార్పులు చేశారు. వెనుక భాగంలో LED లైట్ బార్ ఎయిర్ కండిషనింగ్ వెంట్స్ ఇచ్చారు
కొత్త GLS కాస్మెటిక్ అప్‌గ్రేడ్‌లతో పాటు అప్‌డేట్ చేయబడిన పవర్‌ట్రెయిన్ ఆప్షన్స్ తో వస్తోంది
ఎయిర్ ఇన్‌లెట్ గ్రిల్స్, హై-గ్లోస్ బ్లాక్ సరౌండ్స్ ఉంటాయి
ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్ కోసం డ్యూయల్ 10.25-అంగుళాల స్క్రీన్ తో ఈ వెహికిల్ రాబోతోంది
Apple CarPlay మరియు Android Auto వంటి వైర్‌లెస్ కనెక్టివిటీ ఫీచర్స్ ఉంటాయి
టాటా మోటార్స్ పంచ్ EVని జనవరి 17న విడుదల అయింది
It comes in five variants and two battery pack options.