ఇక్కడ భారతీయ, చైనీస్,ఇతర అంతర్జాతీయ వంటకాలు లభిస్తాయి.
సివిల్ లైన్ రికబ్ గంజ్ రోడ్డులోని బాబా భోజనాలయలో సంప్రదాయ భారతీయ వంటకాలను తినొచ్చు
చిరస్మరణీయ అనుభవం కోసం హనుమాన్‌గర్హి ఆలయంతో అనుసంధానించబడిన తీకా దేశీ ఛాయ్ కా హోటల్ లో, మీ మొదటి స్టాప్‌ని ఉంచండి.
రోజంతా తెరిచి ఉండే చంద్ర మార్వాడి భోజనాలయలో అసలైన భారతీయ రుచులను ఆస్వాదించండి
రౌనాహి ఉపర్హర్‌లోని రియల్ మన్నత్ ధాబా అథంటిక్ దేశీ ఫుడ్ అందిస్తుంది.
ఎమ్ త్రీ కేష్ అండ్ రెస్టారెంట్..నార్త్ ఇండియన్,చైనీస్ ఫుడ్ కి ఫేమస్
చోలే భాతురేకు ప్రసిద్ధి చెందిన కర్రీ లీఫ్ రెస్టారెంట్ కి తప్పక వెళ్లండి
ఘర్ జైసా ప్యూర్ వెజ్ రెస్టారెంట్ లో హోమ్లీ రుచులను ఆస్వాదించండి. ప్రసిద్ధ రోల్స్‌ను ప్రయత్నించడం మర్చిపోవద్దు.
ఘర్ జైసా 2.0 అనే ఫేమస్ రెస్టారెంట్ లో ఉత్తర భారతీయ,చైనీస్ వంటకాల రుచులను ఆస్వాదించండి.
ప్యూర్ వెజిటేరియన్స్ అయితే ఆర్కే గుప్తా సుద్ద్ శాఖాహారి భోజనాలయను తప్పక విజిట్ చేయండి. ఇది రామ్ నగర్ రైల్వే స్టేషన్ రోడ్డుకి దగ్గర్లో ఉంది.