ల్యాండ్ క్రూయిజర్ మళ్లీ వస్తోంది.. అబ్బురపరిచే ఫీచర్స్
ల్యాండ్ క్రూయిజర్ FJ రెట్రో లుక్‌ను కలిగి ఉంటుంది
క్లాసిక్ FJ40 ల్యాండ్ క్రూయిజర్ ప్లేసులో కొత్త వెహికిల్ తీసుకొస్తున్నారు
ఈ వాహనం ఇంటీరియర్‌లు రబ్బర్ ఫినిషింగ్‌తో క్లీనింగ్ ఫ్రీగా ఉంటాయి
బ్యాక్ డోర్స్ ఈ వాహనానికి ప్రధాన హైలైట్‌గా ఉంటాయని భావిస్తున్న
ారు
నేటి డ్రైవర్లను దృష్టిలో ఈ SUV కారు ఉంచుకుని నిర్
మించబడింది
మరే ఇతర కారులో లేనంత లగ్జరీ ఈ జారులో ఉండనుందట
మినీ SUVగా దీన్ని మార్కెట్ లోకి తెస్తున్నార
ు
ల్యాండ్ క్రూయిజర్ FJ ఫోర్డ్ ఎక్స్‌ప్లోరర్‌కు గట్టి పోటీనిస్తుందని భావిస్తున
్నారు
ఆర్మీ గ్రీన్, సిమెంట్ గ్రే, ఊడూ బ్లూ, లేత గోధుమరంగుల్లో ఈ వెహికిల్ లభించనుంద
ి
FJ మోడెల్ అనేది టయోటాకు ఒక ఐకానిక్ మోనికర్
అతి తక్కువ ధరకే ఫ్లైట్‌లో థాయిలాండ్ ట్రిప్.. ఈ ఇయర్ ఎండ్ ప్యాకేజీ అదుర్స్
Learn more