భారీగా ట్రైన్ల రద్దు.. 

Running

ట్రైన్ జర్నీ చేసే వారు కచ్చితంగా ఈ విషయం తెలుసుకోవాల్సిందే.

Running

పలు రైలు రద్దు అయ్యాయి. ఏ ఏ ట్రైన్స్ క్యాన్సిల్ అయ్యాయో చూడండి

Running

దక్షిణ మధ్య రైల్వేలో భద్రతా పనుల కారణంగా పలు రైళ్లు రద్దయ్యాయి.

Running

జనవరి 29 నుండి ఫిబ్రవరి 25 వరకు మచిలీపట్నం-విశాఖఎక్స్‌ప్రెస్ రద్దైంది.

Running

జనవరి 30 నుండి వచ్చే నెల 26 దాకా విశాఖ-మచిలీపట్నం ఎక్స్‌ప్రెస్  ఉండదు.

Running

ఈనెల 20 నుండి ఫిబ్రవరి 26 దాకా విశాఖ సింహాద్రి ఎక్స్‌ప్రెస్ క్యాన్సిల్.

Running

జనవరి 29 నుండి ఫిబ్రవరి 25 వరకు కాకినాడ విశాఖ రైలు క్యాన్సిల్ అయ్యింది.

Running

జనవరి 30 నుండి ఫిబ్రవరి 26 వరకు విశాఖ కాకినాడ రైలురద్దు చేసేశారు.

Running

విజయవాడ విశాఖ ఉదయ్ ఎక్స్‌ప్రెస్ జనవరి 19, 20, 22, 23,24న ఉండదు.

Running

విశాఖ విజయవాడ ఉదయ్ ఎక్స్‌ప్రెస్ జనవరి 19, 20, 22, 23, 24న నడవదు.

Running

ఈ నెలాఖరు నుండి ఫిబ్రవరి 25 గుంటూరు రాయగడ ట్రైన్ విజయ నగరం వద్ద షార్ట్ టర్మినేట్