రష్మిక కాదు, ఇప్పుడు ఈమే నేషనల్ క్రష్!

యానిమల్ సినిమాతో పాపులర్ అయిన తృప్తి దిమ్రీ ఇప్పుడు కొత్త నేషనల్ క్రష్

రష్మిక వద్దు.. నువ్వు చాలు అంటూ ఈ కొత్త అమ్మాయిపై కన్నేసిన కుర్రకారు

త్రిప్తి దిమ్రీ ఇటీవల అందమైన తెలుపు రంగు లెహంగా ధరించి ఫోటోషూట్ చేసింది

ఫోటోషూట్ లో తృప్తి  చాలా అందంగా ఉంది. ఆమె ఫోటోలు వైరల్ అయ్యాయి

పొడవాటి లెహంగా, లోతైన V నెక్ బ్లౌజ్ ఆమెకు బాగా సరిపోయాయి

తృప్తి దిమ్రీ నటించిన ఖలా సినిమా పెద్దగా హిట్ కాలేదు

యానిమల్ సినిమా ద్వారా మరింత ఫేమస్ అయ్యింది

త్రిప్తి దిమ్రీ నటన,లుక్‌ని దేశం మొత్తం మెచ్చుకుంటుంది

తాను టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీకి వీరాభిమాని అని త్రిప్తి  చెప్పింది