రేష‌న్ కార్డుల రద్దు.. మంత్రి కీల‌క ప్ర‌క‌ట‌న!

Running

పాత రేషన్ కార్డులపై కొన్ని వదంతులు వ్యాపించాయి.

Running

దీనిపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది.

Running

స్పష్టమైన అంశాన్ని వెల్లడించింది.

Running

ల‌క్ష‌కు పైగా తెల్ల రేష‌న్ కార్డులను ర‌ద్దు చేశారని వదంతులు వచ్చాయి.

Running

ఈ అంశంపై ఉత్త‌మ్‌కుమార్ రెడ్డి స్పందించారు.

Running

రేషన్ కార్డుల రద్దు పూర్తిగా అవాస్తవం అని పేర్కొన్నారు.

Running

రాష్ట్రంలో ఎక్కడా కూడా ఒక్క రేషన్ కార్డును కూడా రద్దు కాలేదన్నారు.

Running

అంటే ప్రజలు ఎలాంటి వదంతులు నమ్మాల్సిన పని లేదు.

Running

అందువల్ల ఎవరి రేషన్ కార్డు రద్దు కాదని గుర్తు పెట్టుకోవాలి.

Running

అలాగే కొత్త రేషన్ కార్డుల అంశంలో కూడా జాగ్రత్తగా ఉండాలి.

Running

కొత్త రేషన్ కార్డు అప్లికేషన్ అంటూ వదంతులు వ్యాపించాయి.