తిరుపతి లడ్డూ ఎవరు తయారు చేస్తారు?
తిరుపతి లడ్డూ ఎవరు తయారు చేస్తారు?
Lined Circle
తిరుపతి లడ్డూకు ఎంతో పవిత్రత, విశిష్టత.
తిరుపతి లడ్డూ అందరికీ ఇష్టమే.
తిరుపతి లడ్డూ తయారీపై సోషల్ మీడియాలో కొత్త ప్రచారం.
థామస్ అనే వ్యక్తికి కాంట్రాక్ట్ ఇచ్చారని పోస్టులు.
Lined Circle
సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన పోస్టులు.
టీటీడీ దృష్టికి వచ్చిన సోషల్ మీడియా పోస్టులు.
తిరుపతి లడ్డూ తయారీపై క్లారిటీ ఇచ్చిన టీటీడీ.
లడ్డూ తయారీపై అపోహలు వద్దన్న టీటీడీ.
దశాబ్దాలుగా శ్రీ వైష్ణవ బ్రాహ్మణులు తయారు చేస్తున్నారని క్లారిటీ ఇచ్చిన టీటీడీ.
Lined Circle
సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు చేయొద్దని విన్నపం.
తిరుమల శ్రీవారి పోటులో 980 మంది హిందూ మతానికి చెందిన కార్మికులు.
ఇతర విధులు చేసే కార్మికులూ హిందువులేనని స్పష్టత.
More
Stories
రూ.3 వేలకే 2 రోజులు షిరిడీ టూర్
రూ.12 వేలకే తిరుపతి టూర్ ప్యాకేజీ
గుడిలో గంట ఎన్నిసార్లు కొట్టాలి?