తిరుపతి లడ్డూపై టీటీడీ క్లారిటీ

Lined Circle

తిరుపతి లడ్డూ కొనేవారికి గుడ్ న్యూస్.

మరింత రుచిగా తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం.

నాణ్యత పెంచేందుకు టీటీడీ చర్యలు.

ఓ కాంట్రాక్టర్ సరఫరా చేస్తున్న నెయ్యిలో నాణ్యత లేదని గుర్తింపు.

కాంట్రక్టర్లపై చర్యలు తీసుకుంటున్న టీటీడీ.

Lined Circle

ఒక కంపెనీ బ్లాక్ లిస్ట్. రెండు కంపెనీలకు నోటీసులు.

మంచి నెయ్యి కొనేందుకు టీటీడీ చర్యలు.

నాణ్యమైన నెయ్యి కొనుగోలు చేయాలని టీటీడీ నిర్ణయం.

మంచి నెయ్యితో రుచిగా తిరుపతి లడ్డూ.

నాణ్యతలేని నెయ్యి సరఫరా చేస్తే కాంట్రాక్టర్లపై చర్యలు.

Lined Circle

తిరుమలలో త్వరలో కల్తీని గుర్తించే పరికరాల ఏర్పాటు.

నాణ్యమైన నెయ్యి కొనేందుకు డైరీ నిపుణులతో కమిటీ.