Budget 2024: ఉద్యోగులకు రూ.17,500 ఆదా
కొత్త పన్ను విధానంలో మార్పులు.
శ్లాబ్‌లో మార్పులు చేసిన కేంద్ర ప్రభుత్వం.
ఉద్యోగులకు స్టాండర్డ్ డిడక్షన్ రూ.50 వేల నుంచి రూ.75 వేలకు పెంపు.
ఉద్యోగులకు రూ.17,500 వరకు పన్ను ఆదా.
రూ.3 లక్షల ఆదాయం వరకు నో ట్యాక్స్.
రూ.3 లక్షల నుంచి రూ.7 లక్షల ఆదాయం- 5 శాతం.
రూ.7 లక్షల నుంచి రూ.10 లక్షల ఆదాయం- 10 శాతం.
రూ.10 లక్షల నుంచి రూ.12 లక్షల ఆదాయం- 15 శాతం.
రూ.12 లక్షల నుంచి రూ.15 లక్షల ఆదాయం- 20 శాతం.
Palm Leaf
రూ.15 లక్షల పైన ఆదాయం- 30 శాతం.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం నుంచే మార్పులు.
Palm Leaf
కొత్త పన్ను విధానం ఎంచుకున్నవారికే బెనిఫిట్స్.
More
Stories
రూ.3 వేలకే 2 రోజులు షిరిడీ టూర్
రూ.12 వేలకే తిరుపతి టూర్ ప్యాకేజీ
గుడిలో గంట ఎన్నిసార్లు కొట్టాలి?