ఐక్యమత్యమే మహాబలం.. నిర్వచనమే ఈ మహిళలు

Running

ఈ మహిళలు గ్రూప్ గా ఏర్పడి నెలకు సంపాదించే ఆదాయం తెలుసా

Running

అక్షరాలా రూ.15 వేలు. ఇది చాలా ప్రాంతాల్లో ఆకర్షణీయ మొత్తం.

Running

 మహిళలు కుటుంబాలను ఆర్థికంగా ఆదుకుంటున్నారు.

Running

 చేయూత అందించేందుకు ప్రస్తుతం ముందడుగు వేశారు.

Running

కుటుంబాలకు వెన్నుదన్నుగా నిలుస్తున్నారు మహిళలు.

Running

సంగారెడ్డి పుల్ కల్ మండలం గోంగ్లుర్ గ్రామంలో మహిళలు ఇలా చేస్తున్నారు.

Running

మంజీరా అనే డ్వాక్రా గ్రూప్ మహిళలు వినూత్నంగా ఆలోచించారు.

Running

లిక్విడ్‌లు, గానుగ నూనె, సబ్బులు తదిరత ప్రొడక్టులు తయారు చేస్తున్నారు.

Running

వీటిని కిరాణా షాప్‌లకు సరఫరా చేస్తున్నారు.

Running

 150 మంది స్వయం సహాయక మహిళలు జట్టుగా ఉన్నారు.

Running

ఈ వ్యాపారాన్ని రూ.3.5 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేశారు.