యూపీఐ క్యూఆర్ కోడ్ స్కామ్స్.. జాగ్రత్త..!
ప్రెజెంట్ క్యాష్ పేమెంట్స్ బాగా తగ్గిపోయాయ
ి
ఆన్లైన్ పేమెంట్స్కే మొగ్గు చూపుతున్నారు
ఇందుకోసం UPI సర్వీసులు ఉపయోగిస్తున్నారు
QR కోడ్ స్కానింగ్ ద్వారా పేమెంట్లు చేస్తు
న్నారు
ఇదే అదునుగా క్యూఆర్ కోడ్ స్కామ్స్ పుట్టుకొస
్తున్నాయి
యూపీఐ క్యూఆర్ కోడ్ స్కామ్స్ పట్ల జాగ్రత్త
అవసరం
డూప్లికేట్ క్యూఆర్ కోడ్ ద్వారా మోసగాళ్లు స్కామ్ చేస్తున్నారు
నకిలీ క్యూఆర్ కోడ్ చూపించి డబ్బు నొక్కేస్
తున్నారు
క్యూఆర్ కోడ్ ఇమెయిల్ స్కామ్ (ఫిషింగ్) ఫేక్
మెయిళ్లతో స్కామ్
అకౌంట్ రీయాక్టివేట్ అంటూ QR కోడ్ని స్కాన్ చేపించి డబ్బు నొక్కేస్తున్నారు
అకౌంట్ రీయాక్టివేట్ అంటూ QR కోడ్ని స్కాన్ చేపించి డబ్బు నొక్కేస్తున్నారు
స్మార్ట్ ఫోన్లపై ఫెస్టివల్ ఆఫర్లు