చిన్న వయసులోనే IAS పాసైన స్మిత సబర్వాల్

తెలంగాణ కేడర్‌కు చెందిన ఐఏఎస్ ఆఫీసర్

22 ఏళ్లకే యూపీఎస్సీలో      4వ ర్యాంక్ 

2000లో  UPSC రెండవ ప్రయత్నంలో IAS పాస్

వెస్ట్ బెంగాల్‌లోని      డార్జిలింగ్‌ జన్మస్థలం

స్మిత సబర్వాల్ తండ్రి       రిటైర్డ్ ఆర్మీ కల్నల్

హైదరాబాద్‌ సెయింట్ ఆన్స్‌ స్కూల్‌లో విద్యాబ్యాసం

సెయింట్ ఫ్రాన్సిస్ కాలేజీలో B.Com డిగ్రీ

తెలంగాణ ప్రభుత్వంలో      కీలక బాధ్యతలు 

BRS ప్రభుత్వం సీఎంవోలో  తొలి మహిళా IAS 

వరంగల్, విశాఖపట్నం, కరీంనగర్, చిత్తూరు      జిల్లాల్లో సేవలు

ట్విట్టర్‌లో 4 లక్షలకు పైగా ఫాలోవర్స్(all photos: instagram)