ఎయిర్ హోస్టెస్ కావడం మీ టార్గెటా..?.. డిటెయిల్స్ ఇవే..

ఒకప్పుడు యువత ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎక్కువగా కష్టపడేవారు..

కొందరు సాఫ్ట్ వేర్ రంగంలోను, బిజినెస్ లలో కూడా రాణిస్తున్నారు..

అయితే.. మరికొందరు ఎయిర్ హోస్టెస్ రంగంలో రాణించాలనుకుంటున్నారు..

యూపీలో లోని ఆగ్రాలో ఎయిర్ హోస్టెస్ కోసం ప్రత్యేకంగా ట్రైనింగ్ ఇస్తున్నారు

ఒకప్పుడు స్థానిక యువత.. దీని కోసం ఇతర నగరాలకు వెళ్లాల్సి వచ్చేది..

ఆగ్రా భగవాన్ టాకీస్ బైపాస్ రోడ్డులోని అశోక్ ప్లాజాలో దీన్ని ప్రారంభించారు..

 ఫ్రాంక్‌ఫిన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎయిర్ హోస్టెస్ లో ట్రైనింగ్ ఇస్తున్నారు..

ఆగ్రా ఎంపీ, కేంద్ర ఆరోగ్య శాఖ సహాయ మంత్రి ఎస్పీ సింగ్ బఘెల్ ఇటీవల ప్రారంభించారు..