యూపీలోని అచలేశ్వరం ఆలయాన్ని భక్తులు కొంగు బంగారంగా భావిస్తారు..
ఇక్కడ శివలింగం రోజుకు అనేక రంగులను మార్పుచెందుతుంది..
ఆగ్రాలో అచలేశ్వరాలయం ప్రత్యేకతలను కల్గి ఉంది..
ఇది రోజుకు మూడు సార్లు దాని రంగులను మారుతుంటుంది.
ఈ ఆలయం 900 సంవత్సరాల పురాతనమైనదిగా సమాచారం.
ఆగ్రానగరం చుట్టు ప్రసిద్ధ శివాలయాలు ఉన్నాయి.
రాజేశ్వర్, మంకమేశ్వర్, బల్కేశ్వర్, పృథ్వీనాథ్ ఆలయాలకు ప్రత్యేక గుర్తింపు ఉంది.