White Frame Corner
White Frame Corner
గణేషుడి నిమజ్జనం రోజు పాండవులు చేసిన వ్రతం ఇదే..
Arrow
White Frame Corner
White Frame Corner
ప్రతి ఏడాది గణేషుడి వేడుకలను ఘనంగా నిర్వహిస్తుంటారు.
Arrow
White Frame Corner
White Frame Corner
Arrow
కొందరు 3, 9,11 రోజులు ఉత్సవాలను నిర్వహిస్తుంటారు..
White Frame Corner
White Frame Corner
Arrow
ఈ ఉత్సవాలు కాలంలో స్వామివారిని భక్తితో కొలుస్తారు..
White Frame Corner
White Frame Corner
Arrow
వేడుకల చివరి రోజున నిమజ్జనం కూడా వేడుకగా నిర్వహిస్తారు..
White Frame Corner
White Frame Corner
Arrow
పూర్వం.. పాండవులు తమ రాజ్యం కోల్పోయి అడవుల్లో ఉంటారు..
White Frame Corner
White Frame Corner
Arrow
అప్పుడు శ్రీ కృష్ణుడు వీరి బాధలను తొలగించాలని ఆలోచిస్తాడు..
White Frame Corner
White Frame Corner
Arrow
అప్పుడు ఆయన చతుర్దశి రోజు ఒక వ్రతం ఆలోచన వస్తుంది..
White Frame Corner
White Frame Corner
Arrow
అనంత చతుర్ధశి వ్రతం చేసి కోరినకోరికలు నెరవేరుతాయంటారు..
White Frame Corner
White Frame Corner
Arrow
స్వయంగా పాండవులు చేత శ్రీ కృష్ణుడే ఈ వ్రతం చేయించాడంటారు.
White Frame Corner
White Frame Corner
Arrow
భాద్రపద మాసంలోని శుక్ల పక్షం చతుర్దశి రోజున ఇది నిర్వహిస్తారు..
White Frame Corner
White Frame Corner
Arrow
సెప్టెంబరు 28న ఈసారి అనంత చతుర్దశి వ్రతం నిర్వహించనున్నారు.
White Frame Corner
White Frame Corner
Arrow
ఈ వ్రతం భక్తితో చేస్తే అనంతమైన ఫలాలు, సంతోషాలు కలుగుతాయంటారు
Read This: వావ్.. ముద్దుగా మాట్లాడుతున్న గోరింక..
Read More