పెళ్లిలో బిగ్ ట్విస్ట్.. అమ్మాయికి దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన భర్త..
కొందరు పెళ్లి వేడుకల్లో ఇష్టమోచ్చినట్లు దిగజారీ మరీ ప్రవర్తిస్తున్నారు.
కట్నం, కారు, బంగారం ఇవ్వలేదని భార్య మీద తమ ప్రతాపం చూపిస్తున్నారు..
పెళ్లిచేసుకున్న వారితో చిటికి మాటికి గొడవలు పడుతున్నారు.
ఉత్తరప్రదేశ్‌లోని తాజ్ నగరం ఆగ్రాలో ట్రిపుల్ తలాక్ కేసు వెలుగు చూసింది.
పెళ్లయిన కొద్ది గంటల్లోనే వరుడు వధువుకు ట్రిపుల్ తలాక్ చెప్పాడు..
యువకుడు కట్నం కింద కారు,బంగారం డిమాండ్ చేశాడు..
వధువు తరపు వారు ఇవ్వడానికి సుముఖత వ్యక్తం చేయలేదు..
వధువు సోదరుడు కమ్రాన్ వార్సీ తాజ్‌గంజ్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు..
ఇది కూడా చదవండి: మరోసారి ట్రెండింగ్ లో నిలిచిన ఐఏఎస్ టీనాదాబీ..