4 నెలలుగా తీవ్ర ఇబ్బందుల్లో గర్భిణీ మహిళలు.. 

ఉత్తర ప్రదేశ్ లో ప్రధాన మంత్రి మాతృ వందన యోజన అమలు చేస్తున్నారు..

దీనిలో  ప్రెగ్నెంట్ మహిళలకు, డెలీవరీ అయ్యాక కొంత నగదు ఇస్తారు..

గత నాలుగు నెలలుగా దీనికి సంబంధించిన సర్వర్ మోరాయిస్తుంది..

యూపీ ఆరోగ్య శాఖ ద్వారా ఈ స్కీమ్ ను నిర్వహించబడుతుంది.

దీనిలో మహిళలకు మొత్తంగా ఐదువేల రూపాయలు ఇస్తారు..

గర్భం దాల్చినప్పుడు మొదటి విడతగా రూ.1000 ఇస్తారు..

ప్రెగ్నెన్సీ టైమ్ లో 6 నెలల తర్వాత రెండవ విడత రూ.2000 ఇస్తారు 

బిడ్డ పుట్టిన తర్వాత మిగతా 2000 ల రూపాలయను ఇస్తారు

4 నెలలుగా సర్వర్ పనిచేయకుండా మోరాయిస్తుంది..

మహిళలు, అధికారులు, లోకల్ నేతల చుట్టు తిరుగుతున్నారు.