White Frame Corner
White Frame Corner

ఇద్దరు భార్యలతో కర్వాచౌత్ వేడుక.. ఎక్కడంటే..?..

Arrow
White Frame Corner
White Frame Corner
Arrow

మన దేశంలో అనేక పండుగలు, ఆచారాలు పాటిస్తుంటారు..

White Frame Corner
White Frame Corner
Arrow

ఇవి ఆచరిస్తేమంచి జరుగుతుందని పెద్దలు చెబుతుంటారు

White Frame Corner
White Frame Corner
Arrow

ముఖ్యంగా భర్త దీర్ఘాయువు తోఉండాని మహిళలు కోరుకుంటారు

White Frame Corner
White Frame Corner
Arrow

ఇటీవలే దేశమంతట కర్వాచౌత్ ఫెస్టివల్ వేడుకగాజరిగింది..

White Frame Corner
White Frame Corner
Arrow

ఉత్తర ప్రదేశ్ లోని లక్నోలో జరిగిన ఘటన వైరల్ గా మారింది..

White Frame Corner
White Frame Corner
Arrow

యూపీకి చెందిన రాంబాబు ప్రింటింగ్ ప్రెస్ లో జాబ్ చేస్తున్నాడు

White Frame Corner
White Frame Corner
Arrow

ఇతనికి 2015 లో సియాదేవీతో పెళ్లి జరిగి, ఇద్దరు పిల్లలున్నారు

White Frame Corner
White Frame Corner
Arrow

రాంబాబు ఆఫీసులోనే ఆస్తా అనే మహిళ పనిచేస్తుంటుంది..

White Frame Corner
White Frame Corner
Arrow

రాంబాబు, ఆస్తాను, సియాదేవీ అంగీకారంతో పెళ్లి చేసుకున్నాడు

White Frame Corner
White Frame Corner
Arrow

వీరంతా కలిసి కర్వాచౌత్ ను వేడుకగా జరుపుకున్నారు..

Read THis.. పండుగ పూట గుడ్లగూబల్లా కూత పెడుతున్న మహిళలు..