భక్తులను ఆశీర్వదిస్తున్న చిన్నారి వానరం.. 

కోతులు ఎక్కువగా ఇళ్లలో, కొండలలో కన్పిస్తుంటాయి..

ఇళ్ల మీద పడి కన్పిస్తున్న తినే ఐటమ్స్ లను తినేస్తుంటాయి

కొన్నిసార్లు కోతులు తమ తల్లి నుంచి అనుకోకుండా తప్పిపోతుంటాయి. 

యూపీలో లక్నోలో ఆలయంలో కోతి పిల్ల తల్లి నుంచి విడిపోయింది..

అప్పుడు వివేక్ తంగ్డి అనే వ్యక్తి కోతిని ఆలయానికి తీసుకెళ్లాడు..

అప్పటి నుంచి భక్తులు వానరానికి బజరంగీ అని పెట్టారు..

కోతిని ఇష్టంతో చూసుకుంటూ, డ్రైఫ్రూట్స్ పెడుతున్నారు..

బజరంగీ ఆలయానికి వస్తున్న భక్తులను ఆశీర్వదిస్తుంటుంది..

చిన్నారి బజరంగీని కారులో ఎక్కించుకుని తీసుకెళ్తుంటారు..

కోతికి స్పెషల్ గా దుస్తులు,పండ్లు అందజేస్తున్నారు.