ఫ్రీగా ఫ్యాషన్ డిజైనింగ్ ట్రైనింగ్.. డిటెయిల్స్ ఇవే..
మహిళలు ఎక్కువగా ఫ్యాషన్ దుస్తులు ధరించడానికి ఆసక్తి చూపిస్తున్నారు
అందుకే ప్రస్తుతం ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సుకు డిమాండ్ పెరిగింది..
ఉత్తర ప్రదేశ్ లో గ్రామీణ మహిళలకు ఫ్రీగా ఫ్యాషన్ డిజైనింగ్ నేర్పిస్తున్నారు..
కెనరా ఆర్ఎస్ఇటిఐ ద్వారా ఉచిత ఫ్యాషన్ డిజైనింగ్ కొత్త బ్యాచ్ ప్రారంభించారు
ఫ్యాషన్ డిజైనింగ్ వల్ల మహిళలకు ఉపాధి లభిస్తుందని భావిస్తున్నారు.
ఇందుకోసం ఇన్స్టిట్యూట్ ఎలాంటి రుసుము తీసుకోబోదని చెప్పారు.
ఈ కోర్సుల్లో చదువుకునే మహిళలకు టీ, స్నాక్స్, ఆహారం కూడా ఇస్తున్నారు
ఇది కూడా చదవండి: టమాటో జ్యూస్ తో ఎన్ని ప్రయోజనాలు తెలుసా..?