జైలు ఫుడ్ తినాలనుకుంటున్నారా..?.. అక్కడ స్పెషల్ క్యాంటీన్..
సాధారణంగా బైట రెస్టారెంట్ లు, హోటల్ లలో ఫుడ్ ఎవరైన తింటుంటారు..
కొందరు మాత్రం జైలులో ఫుడ్ తినడానికి కూడా ఇంట్రెస్ట్ చూపిస్తారు..
అనుకోకుండా నేరాలను చేసి జైలులోశిక్ష అనుభవిస్తుంటారు.
ఉత్తర ప్రదేశ్ లోని కాన్పూర్ కు చెందిన మేజిస్ట్రేట్ కాస్త వినూత్నంగా ఆలోచించారు.
జైలులోని ఖైదీలతో ఫుడ్ తయారు చేయించి, బయట క్యాంటిన్ ఏర్పాట్లు చేయనున్నారు..
ఫుడ్ అమ్మకంతో వచ్చిన ఆదాయం ఖైదీలకు ఇవ్వాలని భావించారు.
ఇక్కడ లభించే ఫుడ్ ఐటమ్స్ తక్కువ ధరలకే అందేలా చూస్తున్నట్లు సమాచారం..
ఇది కూడా చదవండి: టమాటాతో పోటీ పడుతున్న చింత పండు..