White Frame Corner
White Frame Corner
Arrow

పిల్లలను స్కూల్ కు పంపని తల్లిదండ్రులు.. 

White Frame Corner
White Frame Corner
Arrow

పిల్లలు చిన్నప్పుడు స్కూల్ కు వెళ్లనని మారాం చేస్తారు..

White Frame Corner
White Frame Corner
Arrow

దీని కోసం రకరకాల రిజన్స్ వెతుకుతారు..

White Frame Corner
White Frame Corner
Arrow

డ్రెస్ బాగాలేదని, కడుపునొప్పని ఇలా చెబుతుంటారు..

White Frame Corner
White Frame Corner
Arrow

కొందరు స్కూల్ అంటే ఒకరకమైన భయం ఉంటుంది..

White Frame Corner
White Frame Corner
Arrow

అయితే..యూపీలోని వెరైటీ ఘటన వార్తల్లో నిలిచింది..

White Frame Corner
White Frame Corner
Arrow

పిలిబిత్ లో గ్రామాల ప్రజలు పిల్లల్ని స్కూల్ కు  పంపట్లేదు..

White Frame Corner
White Frame Corner
Arrow

కొన్ని రోజుల క్రితం ఈ ప్రాంతంలో పులి కన్పించింది..

White Frame Corner
White Frame Corner
Arrow

దీంతో తల్లిదండ్రులు భయపడి  పిల్లల్ని బైటకు పంపట్లేదు..

White Frame Corner
White Frame Corner
Arrow

పులిని పట్టుకొవడానికి ఫారెస్ట్ అధికారులురంగంలోకి దిగారు..

White Frame Corner
White Frame Corner
Arrow

కానీ ఇప్పటికి కూడా పులిజాడ మాత్రం దొరకలేదు..

Read THis.. చలివేస్తుందని స్నానం అవాయిడ్ చేస్తున్నారా...?..