టెన్షన్ పెడుతున్న పాము కాట్లు.. వైద్యుల సూచనలివే..

ప్రస్తుతం వర్షాకాలం కావడంతో పాము కాటు కేసులు ఎక్కువయ్యాయి..

భారీ వర్షాల పడటం వలన చెట్లన్ని పచ్చగా గుబురుగా ఉంటాయి. 

భూమి దున్నేటప్పుడు కూడా అనేక పాములు బైటకు వస్తుంటాయి..

ఇళ్లలోనికి చేరి కూడా పాములు కొన్నిసందర్భాలలో కాటు వేస్తుంటాయి..

పాముకాటుకు గురైన వెంటనే టెన్షన్ పడకూడదని వైద్యులు సూచిస్తున్నారు..

కాటు వేసిన ప్రదేశంలో రక్త ప్రసరణ లేకుండా గట్టిగా కట్టుకట్టాలి..

కాటేసిన పాములను సరిగ్గా గుర్తించి డాక్టర్ కు చెబితే యాంటి వీనమ్ ఇస్తారు..

అదే విధంగా పచ్చగా చెట్లున్న చోట జాగ్రత్తగా ఉండాలి..