వావ్... వెజిటేరియన్ మటన్.. కేజీ ధర ఎంతో తెలుసా..?
వర్షాకాలంలో పిలిభిత్ అడవుల్లో కొన్నిప్రత్యేకమైన వెజిటెబుల్స్ లభిస్తాయి..
యూపీలోని అడవుల్లో ఇవి ఎక్కువగా ఈ కాలంలోనే ఉంటాయి..
వీటిని అక్కడున్న అడవి, సాధారణ ప్రజలు సేకరిస్తుంటారు..
ఈ కారణంగానే ఇవిమార్కెట్ లో కిలో రూ.1500 ధరకు ఉంటాయి..
వీటిని వెజిటేరియన్ మటన్ (పుట్టగొడుగులు) అని కూడా పిలుస్తారు..
ఇవి కూరగాయలతో పాటు మటన్ ధరల కంటే దాదాపు 3 రెట్లు ఎక్కువ..
పిలిభిత్ ఫారెస్ట్ రిజర్వ్ ఫారెస్ట్ కాబట్టి, అందులో కత్రువాను సేకరించడం చట్టవిరుద్ధం..
అయినకూడా వీటిని కొందరు సీక్రెట్ గా సేకరించి మార్కెట్ లో విక్రయిస్తుంటారు..
ఇది కూడా చదవండి: తక్కువ ధరకే టూరిస్ట్ ట్రాలీ బ్యాగ్ లు..ఎక్కడంటే..?