100 ఏళ్ల ఆలయ చరిత్ర.. సీఎంలు, పీఎంలు దర్శించుకుంటున్న ఆలయం..
ఉత్తర ప్రదేశ్ లోని లక్నో హైవే మీద ప్రసిద్ధమైన ఆలయం ఉంది..
ఇక్కడ ఆలయానికి వందేళ్ల చరిత్ర ఉందని పూజారీ చంద్రమణి అవస్తి అన్నారు..
లక్నో-అలహాబాద్ హైవేపై రెండు జిల్లాల సరిహద్దుల మధ్య ఉన్న పిపలేశ్వర్ ఆలయం ఉంది..
పొలిటిషియన్, సినిమా నటులు ప్రతి ఒక్కరు ఇక్కడకు వచ్చి దర్శించుకుంటారు..
గతంలో దేశ మాజీ ప్రధాని ఇందిరాగాంధీ, ప్రస్తుత రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ పూజలు చేశారు..
లక్నోలో ప్రవేశించారంటే తప్పకుండా ఆలయానికి వెళ్లి మొక్కులు తీర్చుకుంటారు..
గతంలో దేశ మాజీ ప్రధాని ఇందిరాగాంధీ, ప్రస్తుత రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ పూజలు చేశారు..
100 ఏళ్ల ఆలయ చరిత్ర.. సీఎంలు, పీఎంలు దర్శించుకుంటున్న ఆలయం..
ఇదికూడా చదవండి:
భలే కాంబినేషన్.. బొండా లోపల ఐస్ క్రీమ్...