ఐఫోన్ ధరలో స్పెషల్ రాఖీ..

దేశంలో  వరుస పండుగల నేపథ్యంలో ప్రత్యేక శోభ నెలకొంది. 

రాఖీ పండుగ అనేది అక్కా చెల్లెళ్ల, సోదరుల ప్రేమను చాటే పండుగ.

అక్కా చెల్లెళ్లు ఎంత దూరంలో ఉన్నా... సోదరుల ఇంటికి వస్తారు.

సోదరుడికి రాఖీ కట్టి తమ ప్రేమను చాటుకుంటారు..

బంగారు రాఖీ, వెండి రాఖీలు, ఇలా మార్కెట్లలో లభిస్తున్నాయి

వారణాసిలో వజ్రాలు, వెండి, బంగారం రాఖీలు విక్రయిస్తున్నారు.. 

18, 20, 22 క్యారెట్ల బంగారంతో కూడిన రాఖీలు అందుబాటులో ఉంచారు

ఈ రాఖీల ధర రూ 15 వేల నుంచి  1.15 లక్షల వరకు ఉంటున్నాయి..