White Frame Corner
White Frame Corner
Arrow
మన దేశంలో ఆవులను ఎంతో పవిత్రంగా భావిస్తారు..
White Frame Corner
White Frame Corner
Arrow
ఆవుపేడ, గోమూత్రంలో ఔషధగుణాలున్నట్లు నిరూపితమైంది..
White Frame Corner
White Frame Corner
Arrow
ఆవుపేడ నుంచి సబ్బులు, అగరోత్తులు, తయారు చేస్తున్నారు..
White Frame Corner
White Frame Corner
Arrow
అదే విధంగా మందుల తయారీలో కూడా వాడతారు..
White Frame Corner
White Frame Corner
Arrow
యూపీకి చెందిన గుడ్డి దేవి మహిళ వెరైటీగా ఆలోచించింది..
White Frame Corner
White Frame Corner
Arrow
ఆవుపేడతో సిల్వర్ కాయిన్స్ లను తయారు చేసింది..
White Frame Corner
White Frame Corner
Arrow
దీపావళికి అందరు లక్ష్మీ, గణేషుడి పూజిస్తారు..
White Frame Corner
White Frame Corner
Arrow
అందుకే ఆమె పేడతో వెండికాయిన్స్ లను తయారు చేసింది..
White Frame Corner
White Frame Corner
Arrow
ఆమె ఈ నాణేలను ఒక స్టాల్ ఏర్పాటు చేసి విక్రయిస్తోంది.
White Frame Corner
White Frame Corner
Arrow
వినాయకుడి నాణేంకు అక్కడ ఫుల్ డిమాండ్ నెలకొంది..
Read THis.. భోజనం అయ్యాక స్వీట్లు తింటున్నారా..?.. ఇది మీకోసమే..
భోజనం అయ్యాక స్వీట్లు తింటున్నారా..?.. ఇది మీకోసమే..