White Frame Corner
White Frame Corner
Arrow

400 ఏళ్లుగా నైవేద్యంగా  కోడి గుడ్లు.. ఎక్కడంటే..?

White Frame Corner
White Frame Corner
Arrow

మన దేశంలో అనేక మహిమలు గల ఆలయలు ఉన్నాయి. 

White Frame Corner
White Frame Corner
Arrow

పూజించే విధానం, సంప్రదాయాలు భిన్నంగా ఉంటాయి. 

White Frame Corner
White Frame Corner
Arrow

ఉత్తర ప్రదేశ్ లోని ఫిరోజాబాద్ లోఒక ఆలయం ఉంది. 

White Frame Corner
White Frame Corner
Arrow

ఇక్కడ దాదాపు 400 ఏళ్లుగావెరైటీ ఆచారం పాటిస్తున్నారు..

White Frame Corner
White Frame Corner
Arrow

కేవలం కోడి గుడ్లను మాత్రమే నైవేద్యంగా పెడతారు.

White Frame Corner
White Frame Corner
Arrow

పూజకోసం వచ్చే భక్తులు ఇప్పటికి కోడిగుడ్లే సమర్పిస్తారు

White Frame Corner
White Frame Corner
Arrow

కొన్నేళ్ల క్రితం నాగర్ సేన్ బాబా ఇక్కడ ఉండేవారంట..

White Frame Corner
White Frame Corner
Arrow

ఆయనను ఎవరో నదిలో ముంచి చంపేశారంట.

White Frame Corner
White Frame Corner
Arrow

దీంతో ఆయన సోదరీమణులు ఎంతో బాధపడ్డారంట..

White Frame Corner
White Frame Corner
Arrow

ఆతర్వాత బాబాకు కోడిగుడ్లు సమర్పించారంట..

Read THis.. మంగళసూత్రం ధరించేటప్పుడు ఈ తప్పులు చేయోద్దు..